నేను పుట్టగానే చాలా ఆశ్చర్యపోయానంట. ఆ ఆశ్చర్యం లో నుంచి తేరుకోవటానికి నాకు 18 మంత్స్ పట్టిందంట.
అప్పటివరకు నేను చేసిన పనుల లిస్ట్ (అంటే పుట్టినదగ్గరనుంచి మాటలు వచ్చేవరకు)
వెన్నెల మెట్లెక్కి వెండి జాబిల్లి అందుకోవటం
మంచు పూలు ఏరుకోవటం
సన్నజాజి నవ్వులు చూడటం
చూసారా నేను చిన్నప్పటినుంచి ఎంత Hardwork చేసేదాన్నో
:)
మెటాఫర్ అర్థం కాలే మేడం! ఆశ్చర్యపోవడమంటే తెల్లబోవడమని మీ ఉద్దేశ్యమా ?
ReplyDeleteమీరు శీతాకాలంలో పుట్టారా? (I know this is a dumb question, since u said you've done these things for 18 months, u must be born in Finland, right :P, అది కూడా వీల్లేదు, అక్కడ సన్నజాజి పూలెందుకుంటాయి ?)
పజిల్ మీరే విప్పెయ్యకూడదూ !!
:)
ReplyDeleteనేను నవంబర్ లో పుట్టాను
Same pinch :)
ReplyDeleteWord verification తీసెయ్యకూడదూ !!